శ్రీ విశ్వకర్మ కార్పెంటర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు జన హృదయనేత కీ||శే|| అన్నభీమోజు ఆచారి గారి (మదనా చారి) గారి 47వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ గారు మరియు వైస్ చైర్ పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు  మున్సిపల్ కౌన్సిలర్ నూకల వేణుగోపాల్ రెడ్డి గారు,  మున్సిపల్ కౌన్సిలర్ గొట్టిముక్కల లక్ష్మణ చారి గారు,  మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గారు హాజరై  కీ||శే|| అన్నభీమోజు ఆచారి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా ఆచారి ఫౌండేషన్ ద్వారా  ఇద్దరు నిరుపేద కుటుంబాలకు కుట్టు మిషన్లు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు మరియు మిర్యాలగూడ మున్సిపల్ చైర్ పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కార్పెంటర్ యూనియన్ అధ్యక్షులు బైరోజు వెంకటాచారి గారు, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి రమేష్ చారి గారు, మరియు, కార్పెంటర్స్ యూనియన్ నాయకులు సూరోజు లక్ష్మణ్ గారు, చిలకమర్రి శీను గారు, చిల్లాపురం ప్రసాద్ గారు, బంధన కంటి నాగాచారి, కొప్పోజు వెంకటాచారి, పర్వతం బ్రహ్మచారి, నర్సింగ్ రోజు రామాచారి, చెన్నూరు నరసింహ చారి, యాదగిరి చారి, అనుమా చారి, వాసు శ్రీపాది, బ్రహ్మచారి, కొమరగిరి రమణాచారి, తదితరులు పాల్గొన్నారు.

 

Skip to toolbar