





తెలంగాణ తొలిదశ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది అయిన స్వర్గీయ బ్రహ్మశ్రీ అన్నభీమోజు ఆచారి, గారి జ్ఞాపకార్థం ఆచారి ఫౌండేషన్ మరియు బంధు మిత్రుల సహకారంతో, జన హృదయనేత కీ||శే|| అన్నభీమోజు ఆచారి పుస్తక ఆవిష్కరణ 28th డిసెంబర్, ఆదివారం ఉదయం 10:00 గంటలకు మినీ రవీంద్రభారతి, మిర్యాలగూడ లో జరిగింది.






